padya bhaageradhi
Saturday, July 4, 2015
మమతజూపెడు మహిళ మాతృమూర్తియె గాదె
మనసులోన మనగ మంచితనము
కొడుకు, కూతురైన కూతురు, కొడుకైన
కొండయంత ప్రేమ కూర్చుచుండు.
No comments:
Post a Comment
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment