Saturday, July 4, 2015

మమతజూపెడు మహిళ మాతృమూర్తియె గాదె
మనసులోన మనగ మంచితనము 
కొడుకు,  కూతురైన కూతురు, కొడుకైన 
కొండయంత ప్రేమ కూర్చుచుండు.